5-5-35/53, Prashanti Nagar, IDA Kukatpally, Kukatpally, Hyderabad, Telangana 500072
🌱☘️🍃🌿ఆకులపై పోషక లోప లక్షణాలు*🌿🌿🍃☘️

*NUTRIENT DEFICIENCY SYMPTOMS ON LEAVES* *ఆకులపై పోషక లోప లక్షణాలు* *1. Nitrogen (N) Deficiency:* Yellowing of older leaves - పాత ఆకులు పసుపు రంగు *2. Phosphorus (P) Deficiency:* P

*NUTRIENT DEFICIENCY SYMPTOMS ON LEAVES*
*ఆకులపై పోషక లోప లక్షణాలు*

*1. Nitrogen (N) Deficiency:*
Yellowing of older leaves - పాత ఆకులు పసుపు రంగు

*2. Phosphorus (P) Deficiency:*
Purple/reddish leaves - ఆకులు ఊదా రంగు

*3. Potassium (K) Deficiency:*
Leaf margin burning - ఆకు అంచులు మాడినట్లు

*4. Calcium (Ca) Deficiency:*
Young leaves curl, tip burn - లేత ఆకులు ముడతపడడం, చివరలు మాడడం

*5. Magnesium (Mg) Deficiency:*
Interveinal chlorosis - ఈనెల మధ్య పసుపు రంగు

*6. Sulphur (S) Deficiency:*
Young leaves yellow - లేత ఆకులు పసుపు రంగు

*7. Iron (Fe) Deficiency:*
Young leaves yellow, veins green - లేత ఆకులు పసుపు, ఈనెలు ఆకుపచ్చ

*8. Zinc (Zn) Deficiency:*
Small leaves - చిన్న ఆకులు, రోసెట్ ఆకారం

*9. Boron (B) Deficiency:*
Deformed young leaves - లేత ఆకులు వంకరగా, వికృతంగా

*న్యాక్రో సలహా:*
ఈ పోషక లోపాల నివారణకు SHAKTHI (25L) లోని Humic, Amino, Fulvic, Seaweed, Silicon + Organic Carbon మొక్కకు సంపూర్ణ పోషణను అందించి, వేరు వ్యవస్థను బలపరిచి, దిగుబడి 25-30% పెంచుతుంది
సంప్రదించండి:-
Nacro Biotech Limited
📲మరిన్ని వివరాలకు: 7032329292,7032326262
🤖 AI Voice Agent 24/7: 040-48211444
Share on WhatsApp Follow on WhatsApp
← All articles
Cart Call WhatsApp