మా దగ్గర ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నేను ఎకరానికి 50 కిలోల నాక్రో విన్ వాడాను. వాడిన తర్వాత పంటలో నేను ఊహించని మార్పు కనిపించింది మంచి పెరుగుదల చూపించాయి. ఎరువులు వేయలేదనే భావనే రాలేదు. ఫలితాలు చూసి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ ఒకసారి నాక్రో విన్ ఉపయోగించి చూడండి
Nacro WinYour One-Stop
Farming Solution
is here.
Nacro Biotech Limited is a renowned Agricultural Biotech Company offering complete solutions using bio-control agents — fertilizers, pesticides, fungicides, and plant growth regulators for a healthier tomorrow.
Research
Healthy Soil Grows
Healthy Crops
Nacro Biotech Limited is an ISO 9001-2015 certified agricultural biotech company with over two decades of expertise — dedicated to merging conventional farming wisdom with modern bio-technology innovations.
Based in Hyderabad, Telangana, we serve farmers and dealers across Andhra Pradesh, Karnataka, and all of India with manufactured organic inputs that are effective, reliable, and affordable.
In-house Lab
Years of study & experimentation
Sustainability
Minimal chemical dependency
Integrity
Customer satisfaction first
Empowerment
Women thriving in agriculture
Nature-Powered Agricultural Solutions
Explore our range of bio-fertilizers, organic pesticides, and growth promoters crafted for maximum yield with zero harm.
Science Meets Nature
We combine scientific innovation with nature's power to deliver products that advance sustainable agriculture.
ISO Certified
ISO 9001-2015 certified green products ensuring international quality standards in every batch.
Zero Toxic Residue
All products are human safe with zero toxic soil residue — protecting you, your family, and the land.
In-house Research
Our laboratory specialises in high-quality biofertilizer production backed by years of dedicated research.
Affordable Pricing
Effective, reliable, and affordable products designed to address genuine farmer challenges across India.
Complete Solutions
From seed treatment to harvest — 67+ products across 18 categories for every farming need.
Farmer Education
Beyond products, we actively support farmer education to build a stronger, more self-reliant society.
What Farmers Tell Us
Real results from real fields — in the words of the farmers who grew them.
నేను చాలా సంవత్సరాలుగా ఎక్కువ మోతాదులో NPK ఎరువులు వాడడం వల్ల నా నేల గట్టిపడి, పోషకాల లభ్యత కూడా తగ్గిపోయింది. తర్వాత నాక్రో O2 వాడడం ప్రారంభించాను. వాడిన తర్వాత నేల మెత్తగా మారింది, వేర్ల అభివృద్ధి బాగా జరిగింది, పంట ఆరోగ్యంగా పెరిగింది. ఫలితం చూసి చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా నాక్రో O2నే వాడతాను. రైతులందరూ ఒకసారి ఉపయోగించి మంచి ఫలితాలు పొందండి.
I ordered Nacro Carbon from Delhi and used it in my hard soil. I got very good results. The soil condition improved, the crop growth was healthy, and I am satisfied with the performance. Thank you, Nacro Biotech, for providing such a good product. I recommend other farmers to use it too
Soil Detoxనేను నా మిరప పంటలో వైరస్ సమస్య కోసం నాక్రో లెజెండ్ వాడాను. మంచి ఫలితం కనిపించింది. మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి, వైరస్ ప్రభావం తగ్గినట్లు అనిపించింది. ప్రొడక్ట్ చాలా బాగుంది. రైతులందరూ ఒకసారి ఉపయోగించి చూడండి.
నేను నా బెండకాయ పంటలో పురుగు నివారణ కోసం కిల్లర్ మరియు వేప నూనె వాడాను. చాలా మంచి ఫలితం వచ్చింది. పురుగు ఉధృతి బాగా తగ్గింది, మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి. పంట కూడా బాగా నిలబడి మంచి దిగుబడి ఇచ్చింది. ఈ ఫలితాలతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. బెండకాయ సాగు చేసే రైతులందరూ ఒకసారి కిల్లర్ మరియు వేప నూనె వాడి మంచి ఫలితాలు పొందండి.
I'M KARUNAKAR Hello farmers! I used Nacro products in my crop maize,paddy this season, and I got very good results. The crop growth was excellent, the plants stayed healthy, and I am fully satisfied. If you're growing maize ,paddy I suggest you try Nacro products once. Thank you, Nacro Biotech, for your support."
I used Nacro Gold in my oil palm crop , After application, Iplant GROWTH WAS GOOD and overall better crop performance. I am very happy with the results. Thank you to the Nacro Biotech staff for their guidance and support. I will continue using Nacro Gold and recommend it to other farmers as well
నేను నా వరి పంటలో ఎకరానికి 15 కిలోల గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్ వాడాను. వాడిన తర్వాత పంటలో సైడ్ పిలకలు వచ్చాయి, మొక్కలు దృఢంగా పెరిగాయి. చివరికి దిగుబడి కూడా అద్భుతంగా వచ్చింది. గత సీజన్‌తో పోలిస్తే సుమారు 10 బస్తాలు అదనంగా దిగుబడి వచ్చింది. ఈ ఫలితంతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మంచి దిగుబడి కోరుకునే రైతులందరికీ గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నాను
Green Gold Granulesనేను నా అరటి తోటలో నాక్రో శక్తి వాడాను. వాడిన తర్వాత మొక్కలు చాలా బాగా పెరిగాయి. గెలలు కూడా బాగా వచ్చాయి, పండ్ల సైజు కూడా చాలా బాగుంది. పంట చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను మంచి ఫలితాలు పొందాను. అరటి సాగు చేసే రైతులు కూడా ఒకసారి నాక్రో శక్తి వాడి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి.
Shakthi