Hyderabad, Telangana, India

Farmer Success Stories

Real results from real fields. These are the words of farmers who switched to our bio-fertilizers and organic inputs — what changed in their soil, their yield and their costs.

16
Stories shared
4.9/5
Average rating
4
States
Showing 1–12 of 16 stories
★ Featured
★★★★★

మేము మదనపల్లిలో ఉంటాం మేము టమాటా పంట వేస్తాం. గత మూడు సంవత్సరాలుగా నాక్రో కంపెనీ NPKలు, నాక్రో శక్తి కలిపి వాడుతున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. పంట ఎదుగుదల బాగా ఉంటుంది, దిగుబడి కూడా వస్తోంది.ఎప్పటికప్పుడు మాకు మంచి సపోర్ట్ చేస్తూ, సరైన సూచనలు ఇస్తుంటారు. అందుకే మేము నాక్రో ఉత్పత్తులనే నమ్మకంగా వాడుతున్నాం

Npk 00:52:34
Kadarvali
Kadarvali
Madanapalli, Chittor, Andhra Pradesh · Tomato farmer · 7acers
★ Featured
★★★★★

మాకు తెలిసిన వాళ్లు చెప్పడంతో మొదట నాక్రో శక్తి 25 లీటర్లను ట్రయల్‌గా తీసుకున్నాం. వాడిన తర్వాత ఫలితాలు చాలా బాగున్నాయి. పంట ఎదుగుదల కూడా బాగా కనిపించింది. అందుకే ఇప్పుడు మేము 200 లీటర్ల డ్రమ్ కొనుగోలు చేసి వాడుతున్నాం. ఈ ప్రొడక్ట్‌పై మాకు మంచి నమ్మకం వచ్చింది.

Shakthi
Eshwar rao
Eshwar rao
salur, vijayanagaram, Andhra Pradesh · Banana farmer · 20
★★★★★

మా కొబ్బరి తోటలో నాక్రో ఉత్పత్తులు వాడిన తర్వాత నేలలో తేమ ఎక్కువసేపు నిలిచింది. చెట్లకు మంచి బలం వచ్చింది. కాయల పరిమాణం కూడా బాగుంది. ఫలితాలు చూసిన తర్వాత మా తోట మొత్తం ఇదే వాడుతున్నాం

Super Humate Flakes
P
Prasad reddy
allagada, nandhyala, Andhra Pradesh · coconut farmer · 10
★★★★★

మేము చామంతి పంటలో నాక్రో గోల్డ్, నాక్రో NPKలు, గ్రోస్టార్‌తో పాటు మిస్టర్ నాక్రో కూడా వాడుతున్నాం. ఫలితాలు చాలా బాగున్నాయి. మొక్కల ఎదుగుదల, కొమ్మల విస్తరణ, పూత అన్నీ చాలా బాగా వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా మేము ఈ ఉత్పత్తులను నమ్మకంగా వాడుతున్నాం. మా ఊరిలో కూడా చాలా మంది రైతులు నాక్రో ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు. మాకు ఎప్పుడూ మంచి ఫలితాలే వచ్చాయి

Groster
Rajashekar
Rajashekar
Bethamcherla, karnool, Andhra Pradesh · 10
★★★★★

మేము వంకాయ పంటలో పురుగు, దోమ సమస్య ఎక్కువగా ఉండడంతో నాక్రో కిట్ తీసుకుని రెండు డోసులు స్ప్రే చేశాం. స్ప్రే చేసిన తర్వాత పురుగు సమస్య బాగా తగ్గింది. పంట ఎదుగుదల కూడా చాలా బాగా వచ్చింది.

Nacro Lavender
Nagaraju
Nagaraju
ramchandrapuram, kakinada, Andhra Pradesh · Brinjal farmer · 1acer
★★★★★

అందరూ నాక్రో బయోటెక్ లిమిటెడ్ ఉత్పత్తులను నమ్మకంగా వాడుకోవచ్చు. మాకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. నాక్రో బయోటెక్ లిమిటెడ్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

Nacro Phospho
keshava naidu
keshava naidu
Vikarabad, Hyderabad, Telangana · Vegetables farmer · 9acers
★★★★★

మేము పుచ్చకాయ పంటలో నాక్రో గ్రోస్టార్‌తో పాటు నాక్రో NPK కూడా వాడాం. కటింగ్ సమయానికి పుచ్చకాయలు మంచి సైజులో వచ్చాయి, దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది. మా పొలం చూసిన పక్క రైతులు కూడా ఈ ఫలితాలు చూసి నాక్రో గ్రోస్టార్, NPK ఉత్పత్తులు తీసుకుని వాడడం ప్రారంభించారు

Groster
Rajesh kumar
Rajesh kumar
Nandyala, Nandyala, Andhra Pradesh · Watermelon farmer · 5acers
★★★★★

మా దగ్గర ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నేను ఎకరానికి 50 కిలోల నాక్రో విన్ వాడాను. వాడిన తర్వాత పంటలో నేను ఊహించని మార్పు కనిపించింది మంచి పెరుగుదల చూపించాయి. ఎరువులు వేయలేదనే భావనే రాలేదు. ఫలితాలు చూసి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ ఒకసారి నాక్రో విన్ ఉపయోగించి చూడండి

Nacro Win
K
KRISHNA
Yemmiganur, Yemmiganur, Andhra Pradesh · Groundnut farmer · 7acers
★★★★★

నేను చాలా సంవత్సరాలుగా ఎక్కువ మోతాదులో NPK ఎరువులు వాడడం వల్ల నా నేల గట్టిపడి, పోషకాల లభ్యత కూడా తగ్గిపోయింది. తర్వాత నాక్రో O2 వాడడం ప్రారంభించాను. వాడిన తర్వాత నేల మెత్తగా మారింది, వేర్ల అభివృద్ధి బాగా జరిగింది, పంట ఆరోగ్యంగా పెరిగింది. ఫలితం చూసి చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా నాక్రో O2నే వాడతాను. రైతులందరూ ఒకసారి ఉపయోగించి మంచి ఫలితాలు పొందండి.

Nacro O2
KASIM PEERA
KASIM PEERA
MARKAPUR, PRAKASAM, Andhra Pradesh · Chilli farmer · 8ACERS
★★★★★

I ordered Nacro Carbon from Delhi and used it in my hard soil. I got very good results. The soil condition improved, the crop growth was healthy, and I am satisfied with the performance. Thank you, Nacro Biotech, for providing such a good product. I recommend other farmers to use it too

Soil Detox
SAHIL KHAN
SAHIL KHAN
RAMPUR, Odisha · Sugarcane farmer · 6
★★★★★

నేను నా మిరప పంటలో వైరస్ సమస్య కోసం నాక్రో లెజెండ్ వాడాను. మంచి ఫలితం కనిపించింది. మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి, వైరస్ ప్రభావం తగ్గినట్లు అనిపించింది. ప్రొడక్ట్ చాలా బాగుంది. రైతులందరూ ఒకసారి ఉపయోగించి చూడండి.

Nacro Legend
NARENDER REDDY
NARENDER REDDY
BADRADRI, KOTHAGUDEM, Telangana · Chilli farmer · 10
★★★★★

నేను నా బెండకాయ పంటలో పురుగు నివారణ కోసం కిల్లర్ మరియు వేప నూనె వాడాను. చాలా మంచి ఫలితం వచ్చింది. పురుగు ఉధృతి బాగా తగ్గింది, మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి. పంట కూడా బాగా నిలబడి మంచి దిగుబడి ఇచ్చింది. ఈ ఫలితాలతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. బెండకాయ సాగు చేసే రైతులందరూ ఒకసారి కిల్లర్ మరియు వేప నూనె వాడి మంచి ఫలితాలు పొందండి.

ravinder
ravinder
chevella, rangareddy, Telangana · 3

Want results like these on your farm?

Browse our ISO-certified bio-fertilizers and organic inputs, or talk to us about what suits your crop and soil.