Hyderabad, Telangana, India

కాకరకాయ పంటలో Nacro Biotech ఉత్పత్తుల వాడకంపై దశల వారీ మార్గదర్శిని

దశలు: 7

ఏ దశలో ఏమి వాడాలి

దశ 1: నేల ఆరోగ్యం
వాడాల్సిన ఉత్పత్తులు
  • FYM 8-10 tonnes / ఎకరా వేయాలి; ఇది నేల సారాన్ని పెంచి
  • నేల నిర్మాణాన్ని మెరుగుపరచి
  • మొక్కకు కావలసిన ముఖ్య పోషకాలను అందిస్తుంది
  • 100 -200 kg Neem cake సహజంగా పురుగులను దూరం చేసే సేంద్రియ ఎరువు .
  • Organic Carbon : నేల సారం పెరిగేందుకు Organic Carbon (2-3 kg / ఎకరా) వేయాలి.
  • Nacro win : Nacro win (50-100kg / ఎకరా) వేయాలి .
  • Nacro O2 : మెల్లగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ వేరు ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతను పెంచుతుంది.
  • నీరు ఎక్కువైనా
  • నేల గట్టిపడినా వేర్లకు ఊపిరాడని పరిస్థితిని నివారిస్తుంది.
  • ఆరోగ్యమైన
  • తెల్లని
  • చురుకైన వేర్ల పెరుగుదలకు తోడ్పడుతుంది.
ప్రయోజనం

నేలలో కర్బన శాతం, నేల ఆరోగ్యం మెరుగుపడి తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది .

దశ 2: మొలక దశ
వాడాల్సిన ఉత్పత్తులు
  • Seed Cure: మొలక బాగా రావడానికి విత్తనాన్ని Seed Cure ద్రావణంతో (250ml / L నీటికి) శుద్ధి చేయాలి
  • మొలక శాతం పెరిగేందుకు
  • నేల ద్వారా వచ్చే తెగుళ్లను తట్టుకునేందుకు tsb99 ద్రావణాన్ని (100g / 1/2 kg విత్తనానికి) వాడాలి.
ప్రయోజనం

మొలక శాతం పెరుగుతుంది ,నిల్వలో పట్టే పురుగుల నుండి రక్షణ కలుగుతుంది.

దశ 3: నారు దశ (నాటడం)
15- 30 days
వాడాల్సిన ఉత్పత్తులు
  • Sea Weed Gel: నేల నిర్మాణం
  • పోషకాల గ్రహణ శక్తి మెరుగుపడేందుకు 2-3 kg / ఎకరా వేయాలి.
దశ 4: ఆకుల పెరుగుదల దశ
30- 60 days
వాడాల్సిన ఉత్పత్తులు
  • 20:20:20 - 5 kg / ఎకరా
  • Nacro Shakthi : సమతుల్య పెరుగుదల కోసం Nacro Shakthi (1-2L / 100L నీటిలో) ప్రతి 5-6 రోజులకు ఒకసారి వాడాలి.
  • Nacro Gold: Nacro Gold (1L / 100L నీటిలో) ప్రతి 5-10 రోజులకు ఒకసారి ఆకులపై పిచికారీ చేయాలి.
  • 19:19:19: సమతుల్య NPK కోసం 19:19:19 ఎరువు (1-2 kg / ఎకరా) వేయాలి.
ప్రయోజనం

దిగుబడి పరిమాణం, నాణ్యత ,నేల సారం ,సమతుల్య పెరుగుదల పెరుగుతాయి .

దశ 5: పుష్పించే దశ
60-90 days
వాడాల్సిన ఉత్పత్తులు
  • 12:61:00 : (1-2 kg / 100L నీటిలో) పూత పెరిగి
  • పూత రాలడం తగ్గుతుంది.
  • C+ Pro : కాయ నాణ్యత మెరుగుపడేందుకు C +Pro (1L / 100L నీటిలో) ఆకులపై పిచికారీ చేయాలి.
  • Mr. Nacro :పూత కోసం MR Nacro (1 g / 100L నీటిలో) ఆకులపై పిచికారీ చేయాలి.
ప్రయోజనం

పూత పెరుగుదల ,కాయ రంగు మరియు బరువు మెరుగుపడతాయి .

దశ 6: కోత మరియు నిరంతర కాపు దశ
90-150 days
వాడాల్సిన ఉత్పత్తులు
  • 00:52:34 : కాయ పరిమాణం
  • దిగుబడి మెరుగుపడేందుకు (1-2 kg / ఎకరా).
  • కాయ నాణ్యత కోసం Mr.crop :(1L / 100L నీటిలో) ఆకులపై పిచికారీ చేయాలి.
  • 13:0:45 : కాయ పరిమాణం
  • దిగుబడి మెరుగుపడేందుకు (1-2 kg / ఎకరా).
  • 20:20:20: సమతుల్య NPK కోసం 20:20:20 ఎరువు (1-2 kg / ఎకరా) వేయాలి.
  • Nacro Shakthi:-పెరుగుదల కోసం (1-2L / 100L నీటిలో) ప్రతి 5-10 రోజులకు ఒకసారి.
ప్రయోజనం

పూత మెరుగుపడుతుంది,పూత రాలడం ఆగుతుంది,తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది .

దశ 7: పురుగులు, వ్యాధుల నిర్వహణ
వాడాల్సిన ఉత్పత్తులు
  • Tsb99 : పురుగుల నివారణకు T5899( 1 kg / 100L నీటిలో) వాడాలి
  • BVM Pro: తెగుళ్ల నివారణకు BVM Pro (1 kg / 100 L నీటిలో) పిచికారీ చేయాలి
  • Neem Oil పురుగుల నివారణకు Neem Oil (2-3L / 100L నీటిలో) పిచికారీ చేయాలి.
← అన్ని పంట షెడ్యూల్స్

మీ పంటకు ఏమి కావాలో తెలియదా?

మా ISO ధృవీకృత జీవ ఎరువులు మరియు సేంద్రియ ఉత్పత్తులను చూడండి, లేదా మీ నేల, కాలం మరియు పంట గురించి మా వ్యవసాయ నిపుణులతో మాట్లాడండి.