Hyderabad, Telangana, India

మినుము పంట కాలం (90-100 రోజులు)

పంట కాలం: 90-100 days దశలు: 7

ఏ దశలో ఏమి వాడాలి

దశ 1: భూమి తయారీ (విత్తడానికి ముందు)
వాడాల్సిన ఉత్పత్తులు
  • నేల సారం పెంచడానికి
  • నేల నిర్మాణం మెరుగుపరచడానికి
  • మొక్కకు అవసరమైన పోషకాలు అందించడానికి 8-10 tonnes FYM / ఎకరా వేయాలి
  • 100 -200 kg Neem cake సహజ పురుగు నివారిణి & సేంద్రియ ఎరువు.
  • PSB వేయాలి: బంధించి ఉన్న భాస్వరాన్ని అందుబాటులో ఉండే రూపంలోకి మారుస్తుంది.
  • Green Gold Organic Granules: 3-5 kgs / ఎకరా
  • Nacro O2: ఆక్సిజన్‌ను నెమ్మదిగా విడుదల చేస్తూ వేరు ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతను పెంచుతుంది.
  • అధిక నీరు లేదా గట్టిపడిన నేల వల్ల వేర్లు ఊపిరాడకపోవడాన్ని నివారిస్తుంది.
  • నేల ఆరోగ్యం
  • వేరు అభివృద్ధి
  • పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది.
దశ 2: విత్తన శుద్ధి
వాడాల్సిన ఉత్పత్తులు
  • Nacro Seed Cure: ఆరోగ్యకరమైన మొలక కోసం విత్తనాలను Seed Cure ద్రావణంతో (250ml/L నీటికి) శుద్ధి చేయాలి
  • విత్తనాలను రక్షించి
  • ఏకరీతి మొలకను ప్రోత్సహిస్తుంది.
దశ 3: 10–15 DAS (తొలి ఎదుగుదల దశ)
వాడాల్సిన ఉత్పత్తులు
  • Nacro Shakthi: సమతుల పెరుగుదల కోసం ప్రతి 5-6 రోజులకు Nacro Shakthi (1-2L/100L నీటికి) వేయాలి.
  • Groster: పెరుగుదల కోసం ప్రతి 5-10 రోజులకు Groster ద్రావణం (1-2V100L నీటికి) వేయాలి.
దశ 4: 20–25 DAS
వాడాల్సిన ఉత్పత్తులు
  • Super Potassium Humate Flakes 98
  • పోషకాల గ్రహణాన్ని పెంచి
  • మొక్క బలాన్ని మెరుగుపరుస్తుంది.
దశ 5: పూతకు ముందు
30–35 DAS
వాడాల్సిన ఉత్పత్తులు
  • మెరుగైన కాయ నాణ్యత కోసం Mr.crop (1L/100L నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి.
  • మెరుగైన పూత
  • కాయ కట్టడాన్ని ప్రోత్సహిస్తుంది.
దశ 6: పూత నుండి కాయ ఏర్పడే వరకు
వాడాల్సిన ఉత్పత్తులు
  • Seaweed Extract + Fulvic Acid
  • పూలు నిలవడం
  • కాయ నిండటం
  • ఒత్తిడి తట్టుకునే శక్తిని మెరుగుపరుస్తుంది.
దశ 7: పురుగుల నిర్వహణ (అవసరమైనప్పుడు)
వాడాల్సిన ఉత్పత్తులు
  • Nacro-07 Neem Oil పిచికారీ: పురుగుల నియంత్రణకు Neem Oil (2-3L/100L నీటికి).
  • పర్యావరణహిత పద్ధతిలో రసం పీల్చే పురుగులను నిర్వహించడానికి సహాయపడుతుంది.
← అన్ని పంట షెడ్యూల్స్

మీ పంటకు ఏమి కావాలో తెలియదా?

మా ISO ధృవీకృత జీవ ఎరువులు మరియు సేంద్రియ ఉత్పత్తులను చూడండి, లేదా మీ నేల, కాలం మరియు పంట గురించి మా వ్యవసాయ నిపుణులతో మాట్లాడండి.