🌱 దశల వారీ షెడ్యూల్
పుచ్చకాయ
పుచ్చకాయ పంటలో Nacro Biotech ఉత్పత్తులను దశల వారీగా ఉపయోగించే మార్గదర్శిని
దశలు: 8
ఏ దశలో ఏమి వాడాలి
దశ 1: నేల ఆరోగ్యం
వాడాల్సిన ఉత్పత్తులు
- • నేల సారాన్ని పెంచడానికి
- నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి
- అవసరమైన పోషకాలు అందించడానికి ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు వేయాలి.
- • 100-200 kg వేపపిండి సహజంగా పురుగులను దూరం చేసే
- సేంద్రియ ఎరువుగా పనిచేసే పదార్థం.
- • PSB వేయాలి: నేలలో స్థిరపడిన భాస్వరాన్ని మొక్కకు అందుబాటులోకి తెస్తుంది.
- KSB: నేలలోని ఖనిజాల్లో బంధించబడిన పొటాషియంను విడుదల చేస్తుంది.
- ZSB: కరగని జింక్‌ను కరిగే రూపంలోకి మారుస్తుంది.
- VAM: వేర్ల ఉపరితల వైశాల్యాన్ని పెంచి నీరు
- పోషకాల గ్రహణను మెరుగుపరుస్తుంది.
- Organic Carbon: నేల సారాన్ని మెరుగుపరచడానికి Organic Carbon (2-3 kg / ఎకరా) వేయాలి.
- Nacro Win: Nacro Win (50-100 kg / ఎకరా) వేయాలి.
- Nacro O2: ఆక్సిజన్‌ను నెమ్మదిగా విడుదల చేసి వేరు ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతను పెంచుతుంది.
- ఎక్కువ నీరు లేదా గట్టిపడిన నేల వల్ల వేర్లు ఊపిరాడకుండా పోవడాన్ని నివారిస్తుంది.
- తెల్లని
- చురుకైన
- ఆరోగ్యకరమైన వేర్ల పెరుగుదలకు తోడ్పడుతుంది.
- Mr. Soil: పోషకాల లభ్యతను
- గ్రహణను పెంచుతుంది. వేర్లు బలంగా పెరిగేలా చేస్తుంది.
- నేల నీటిని నిలుపుకునే శక్తిని మెరుగుపరుస్తుంది.
ప్రయోజనం
కర్బన శాతాన్ని, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి వ్యాధులను తట్టుకునే శక్తిని పెంచడానికి.
దశ 2: విత్తనం మొలకెత్తడం
0–7 Days
వాడాల్సిన ఉత్పత్తులు
- * విత్తనాలు మొలకెత్తి నేల పైకి వస్తాయి.
- * నేలలో తగినంత తేమ ఉంచాలి.
- నారు దశ (7–20 రోజులు)
- Sea Weed Gel: నేల నిర్మాణాన్ని
- పోషకాల గ్రహణను మెరుగుపరచడానికి ఎకరాకు 2-3 kg వేయాలి. * మొదటి నిజమైన ఆకులు వస్తాయి.
- * వేర్లు స్థిరపడి తీగలు పెరగడం మొదలవుతుంది.
దశ 3: తీగ ఎదుగుదల / ఆకుల దశ
20–40 Days
వాడాల్సిన ఉత్పత్తులు
- 20:20:20 - 5 kg / ఎకరా
- Nacro Shakthi: సమతుల్య పెరుగుదల కోసం ప్రతి 5-6 రోజులకు Nacro Shakthi (100 లీటర్ల నీటికి 1-2 లీటర్లు) వాడాలి.
- Nacro Gold: ప్రతి 5-10 రోజులకు Nacro Gold (100 లీటర్ల నీటికి 1 లీటరు) ఆకులపై పిచికారీ చేయాలి.
- 19:19:19: సమతుల్య NPK కోసం 19:19:19 ఎరువు (1-2 kg / ఎకరా) వేయాలి.
- Groster: పెరుగుదల కోసం ప్రతి 5-10 రోజులకు Groster ద్రావణం (100 లీటర్ల నీటికి 1-2).
ప్రయోజనం
దిగుబడి పరిమాణాన్ని, నాణ్యతను, నేల సారాన్ని పెంచి సమతుల్య పెరుగుదలకు తోడ్పడుతుంది.
* ఈ దశలో పోషకాలు, నీరు ఎక్కువగా అవసరం.
దశ 4: పుష్పించే దశ
35–50 Days
వాడాల్సిన ఉత్పత్తులు
- 12:61:00: పూత పెరిగి పూలు రాలడం తగ్గడానికి (100 లీటర్ల నీటికి 1-2 kg).
- C+ Pro: మంచి కాయ నాణ్యత కోసం C+ Pro (100 లీటర్ల నీటికి 1 లీటరు) ఆకులపై పిచికారీ చేయాలి.
- Mr. Nacro: పూత కోసం Mr. Nacro (100 లీటర్ల నీటికి 1 g) ఆకులపై పిచికారీ చేయాలి.
- Groster: పెరుగుదల కోసం ప్రతి 5-10 రోజులకు Groster ద్రావణం (100 లీటర్ల నీటికి 1-2 లీటర్లు).
ప్రయోజనం
పూల ఉత్పత్తిని, కాయల రంగును, బరువును మెరుగుపరుస్తుంది.
* ముందుగా మగ పూలు, తర్వాత ఆడ పూలు వస్తాయి.
* కాయ ఏర్పడటానికి పరాగసంపర్కం తప్పనిసరి.
దశ 5: కాయ ఏర్పడే దశ
45–60 Days
వాడాల్సిన ఉత్పత్తులు
- 00:52:34: మంచి కాయ పరిమాణం
- దిగుబడి కోసం (1-2 kg / ఎకరా).
- మంచి కాయ నాణ్యత కోసం Mr. Crop (100 లీటర్ల నీటికి 1 లీటరు) ఆకులపై పిచికారీ చేయాలి.
- 13:0:45: మంచి కాయ పరిమాణం
- దిగుబడి కోసం (1-2 kg / ఎకరా).
- 20:20:20: సమతుల్య NPK కోసం 20:20:20 ఎరువు (1-2 kg / ఎకరా) వేయాలి.
- Mr. Crop: పెరుగుదల కోసం ప్రతి 5-10 రోజులకు (100 లీటర్ల నీటికి 1-2 లీటర్లు).
ప్రయోజనం
పూతను మెరుగుపరచి, పూలు రాలడాన్ని నివారించి, వ్యాధులను తట్టుకునే శక్తిని పెంచుతుంది.
* పరాగసంపర్కం జరిగిన పూలు లేత కాయలుగా మారతాయి.
* క్రమం తప్పని నీటి తడులు, సమతుల్య పోషకాలు ముఖ్యం.
దశ 6: కాయ అభివృద్ధి / పరిమాణం పెరగడం
60–80 Days
వాడాల్సిన ఉత్పత్తులు
- * కాయలు వేగంగా పరిమాణంలో
- బరువులో పెరుగుతాయి.
- * కాయ నాణ్యత కోసం పొటాషియం అవసరం ఎక్కువ.
దశ 7: కాయ పక్వం / కోత
80–100 Days
వాడాల్సిన ఉత్పత్తులు
- 00:00:50: కాయలు పండటానికి
- మెరుపు రావడానికి పిచికారీ చేయాలి (1-2 kg / ఎకరా).
- * కాయలు పూర్తి పరిమాణానికి
- తీపికి చేరుకుంటాయి.
- * కాయ దగ్గరి తీగ ఎండినప్పుడు
- నేలకు తగిలిన మచ్చ లేత పసుపు రంగులోకి మారినప్పుడు
- తట్టినప్పుడు బోలుగా శబ్దం వచ్చినప్పుడు కోయాలి.
దశ 8: పురుగులు, వ్యాధుల నిర్వహణ
వాడాల్సిన ఉత్పత్తులు
- TSB-99: పురుగుల నివారణకు TSB-99 (100 లీటర్ల నీటికి 1 kg) వాడాలి.
- BVM Pro: వ్యాధుల నివారణకు BVM Pro (100 లీటర్ల నీటికి 1 kg) పిచికారీ చేయాలి.
- వేప నూనె: పురుగుల నివారణకు వేప నూనె (100 లీటర్ల నీటికి 2-3 లీటర్లు) పిచికారీ చేయాలి.
మీ పంటకు ఏమి కావాలో తెలియదా?
మా ISO ధృవీకృత జీవ ఎరువులు మరియు సేంద్రియ ఉత్పత్తులను చూడండి, లేదా మీ నేల, కాలం మరియు పంట గురించి మా వ్యవసాయ నిపుణులతో మాట్లాడండి.