🌱 దశల వారీ షెడ్యూల్
నారింజ
నారింజ పంటలో Nacro Biotech ఉత్పత్తుల వాడకంపై దశల వారీ మార్గదర్శిని
దశలు: 7
ఏ దశలో ఏమి వాడాలి
దశ 1: నేల తయారీ & నేల ఆరోగ్యం (నాటడానికి ముందు / కత్తిరింపు తర్వాత)
0-10days
వాడాల్సిన ఉత్పత్తులు
- నేల సారం
- నిర్మాణం మెరుగుపడేందుకు 8–10 tonnes FYM / ఎకరా వేయాలి.
- సహజ పురుగు రక్షణకు
- నేల సారానికి 100–200 kg neem Cake / ఎకరా వేయాలి.
- PSB – నేలలో స్థిరపడిన భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తుంది.
- KSB – నేలలో బంధించబడిన పొటాష్‌ను విడుదల చేస్తుంది.
- VAM – వేర్ల పెరుగుదలను
- పోషకాల గ్రహణ శక్తిని మెరుగుపరుస్తుంది.
- Organic Carbon – నేలలో సేంద్రియ పదార్థం పెరిగేందుకు 2–3 kg / ఎకరా.
- Nacro Win – నేల సారం పెరిగేందుకు 50–100 kg / ఎకరా.
- Nacro O₂ – వేరు ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతను పెంచి ఆరోగ్యమైన వేర్లకు తోడ్పడుతుంది.
ప్రయోజనం
వేర్లు ఆరోగ్యంగా ఉంటాయి, నేల సారం పెరుగుతుంది, పోషకాల లభ్యత మెరుగుపడుతుంది, తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది.
దశ 2: కొత్త చిగుళ్లు / ఏపు పెరుగుదల దశ
10-60days
వాడాల్సిన ఉత్పత్తులు
- 20:20:20 – డ్రిప్ ద్వారా 5kgs / ఎకరా
- పోషకాల గ్రహణ శక్తిని
- చెట్టు మొత్తం బలాన్ని పెంచుతుంది.
- Nacro Shakthi – 1–2 L / 100 L నీటిలో ప్రతి 10–15 రోజులకు ఒకసారి.
- తెల్లని వేర్లు బలంగా పెరిగేలా చేస్తుంది.
- Nacro Gold – 1 L / 100 L నీటిలో.
- ముఖ్య పోషకాల (N
- P
- K) గ్రహణ
- వినియోగ శక్తిని మెరుగుపరుస్తుంది.
- Groster – 1L / 100 L నీటిలో
- వేర్లు బలంగా పెరిగి
- పిల్ల వేర్లు ఎక్కువగా వచ్చేలా చేస్తుంది.
- Humic flakes- 5 kgs / ఎకరా
- NPK మరియు సూక్ష్మపోషకాల లభ్యతను
- గ్రహణ శక్తిని పెంచుతుంది
ప్రయోజనం
చెట్టు ఏపుగా పెరుగుతుంది, ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి, పోషణ సమతుల్యంగా ఉంటుంది.
దశ 3: పుష్పించే దశ
60-90days
వాడాల్సిన ఉత్పత్తులు
- 12:61:00 – డ్రిప్ ద్వారా 5Kgs / ఎకరా
- కాయ కట్టుట పెరిగి పూత రాలడం తగ్గుతుంది.
- C+ Pro – 1 L / 100 L నీటిలో
- నేలలో సూక్ష్మజీవుల చురుకుదనాన్ని
- నేల సారాన్ని మెరుగుపరుస్తుంది.
- Mr. Nacro – 1 g / L నీటిలో.పూత నిలబడేలా చేసి పూత రాలడాన్ని తగ్గిస్తుంది.
- Groster – 1–2 L / 100 L నీటిలో. కాయ కట్టుట పెరిగి లేత కాయలు రాలడం తగ్గుతుంది
ప్రయోజనం
పూత బాగా వస్తుంది, పూత రాలడం తగ్గుతుంది, కాయ కట్టుట మెరుగుపడుతుంది.
దశ 4: కాయ అభివృద్ధి దశ
90-180days
వాడాల్సిన ఉత్పత్తులు
- 00:52:34 – డ్రిప్ ద్వారా 5kg / ఎకరా
- కాయలు ఆరోగ్యంగా
- ఒకే విధంగా పెరిగేలా చేస్తుంది.
- 13:00:45 – డ్రిప్ ద్వారా 5 kg / ఎకరా
- కాయ పరిమాణం
- బరువు
- ఏకరూపత మెరుగుపడతాయి.
- Mr. Crop – 1 L / 100 L నీటిలో
- పోషకాల గ్రహణను
- పెరుగుతున్న కాయలకు వాటి సరఫరాను మెరుగుపరుస్తుంది.
- Nacro Gold – 1 L / 100 L నీటిలో.
- కాయలు వేగంగా పెద్దవయ్యేలా చేస్తుంది
ప్రయోజనం
కాయలు పెద్దవవుతాయి, కాయ బరువు, నాణ్యత, దిగుబడి పెరుగుతాయి.
దశ 5: కాయ పక్వత & పండే దశ
180-240days
వాడాల్సిన ఉత్పత్తులు
- 00:00:50 –డ్రిప్ ద్వారా 5Kg / ఎకరా
- కాయ గట్టిదనాన్ని పెంచి కాయ పగలడం
- చీలడం తగ్గిస్తుంది.
- Mr. Crop – 1 L / 100 L నీటిలో.కాయలు గట్టిపడి నిల్వ సామర్థ్యం
- రవాణాకు తట్టుకునే శక్తి పెరుగుతాయి.
ప్రయోజనం
కాయ రంగు, మెరుపు, తీపి, నిల్వ సామర్థ్యం, మార్కెట్ నాణ్యత మెరుగుపడతాయి.
దశ 6: పురుగులు, వ్యాధుల నిర్వహణ
30-40days
వాడాల్సిన ఉత్పత్తులు
- TSB99 – నేల ద్వారా వచ్చే తెగుళ్లకు
- మొక్క ఆరోగ్యానికి 1 kg / 100 L నీటిలో.
- BVM Pro – శిలీంధ్ర తెగుళ్ల నివారణకు 1 kg / 100 L నీటిలో.
- Neem Oil – రసం పీల్చే పురుగులు
- కీటకాల కోసం 2–3 L / 100 L నీటిలో
ప్రయోజనం
పురుగులు, తెగుళ్లు అదుపులో ఉంటాయి, మొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, పంట నష్టం తగ్గుతుంది.
దశ 7: కోత దశ
వాడాల్సిన ఉత్పత్తులు
- ఆ రకానికి తగిన రంగు వచ్చి
- కాయ మార్కెట్‌కు సిద్ధమైనప్పుడు కోత తీయాలి.
- జాగ్రత్తగా కోత తీయాలి:
- శుభ్రమైన కోత పరికరాలు వాడాలి
- కాయ తొక్కకు దెబ్బ తగలకుండా చూడాలి
- కోసిన కాయలను పదే పదే చేతిలోకి తీసుకోకూడదు
మీ పంటకు ఏమి కావాలో తెలియదా?
మా ISO ధృవీకృత జీవ ఎరువులు మరియు సేంద్రియ ఉత్పత్తులను చూడండి, లేదా మీ నేల, కాలం మరియు పంట గురించి మా వ్యవసాయ నిపుణులతో మాట్లాడండి.