★★★★★
మేము మదనపల్లిలో ఉంటాం మేము టమాటా పంట వేస్తాం. గత మూడు సంవత్సరాలుగా నాక్రో కంపెనీ NPKలు, నాక్రో శక్తి కలిపి వాడుతున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. పంట ఎదుగుదల బాగా ఉంటుంది, దిగుబడి కూడా వస్తోంది.ఎప్పటికప్పుడు మాకు మంచి సపోర్ట్ చేస్తూ, సరైన సూచనలు ఇస్తుంటారు. అందుకే మేము నాక్రో ఉత్పత్తులనే నమ్మకంగా వాడుతున్నాం
Npk 00:52:34
Kadarvali
Madanapalli, Chittor, Andhra Pradesh · Tomato ರೈತ · 7acers