★ சிறப்பு
★★★★★
మేము మదనపల్లిలో ఉంటాం మేము టమాటా పంట వేస్తాం. గత మూడు సంవత్సరాలుగా నాక్రో కంపెనీ NPKలు, నాక్రో శక్తి కలిపి వాడుతున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. పంట ఎదుగుదల బాగా ఉంటుంది, దిగుబడి కూడా వస్తోంది.ఎప్పటికప్పుడు మాకు మంచి సపోర్ట్ చేస్తూ, సరైన సూచనలు ఇస్తుంటారు. అందుకే మేము నాక్రో ఉత్పత్తులనే నమ్మకంగా వాడుతున్నాం
Npk 00:52:34
Kadarvali
Madanapalli, Chittor, Andhra Pradesh · Tomato விவசாயி · 7acers
★ சிறப்பு
★★★★★
మాకు తెలిసిన వాళ్లు చెప్పడంతో మొదట నాక్రో శక్తి 25 లీటర్లను ట్రయల్‌గా తీసుకున్నాం. వాడిన తర్వాత ఫలితాలు చాలా బాగున్నాయి. పంట ఎదుగుదల కూడా బాగా కనిపించింది. అందుకే ఇప్పుడు మేము 200 లీటర్ల డ్రమ్ కొనుగోలు చేసి వాడుతున్నాం. ఈ ప్రొడక్ట్‌పై మాకు మంచి నమ్మకం వచ్చింది.
Shakthi
Eshwar rao
salur, vijayanagaram, Andhra Pradesh · Banana விவசாயி · 20
★★★★★
మా కొబ్బరి తోటలో నాక్రో ఉత్పత్తులు వాడిన తర్వాత నేలలో తేమ ఎక్కువసేపు నిలిచింది. చెట్లకు మంచి బలం వచ్చింది. కాయల పరిమాణం కూడా బాగుంది. ఫలితాలు చూసిన తర్వాత మా తోట మొత్తం ఇదే వాడుతున్నాం
Super Humate Flakes
P
Prasad reddy
allagada, nandhyala, Andhra Pradesh · coconut விவசாயி · 10
★★★★★
మేము చామంతి పంటలో నాక్రో గోల్డ్, నాక్రో NPKలు, గ్రోస్టార్‌తో పాటు మిస్టర్ నాక్రో కూడా వాడుతున్నాం. ఫలితాలు చాలా బాగున్నాయి. మొక్కల ఎదుగుదల, కొమ్మల విస్తరణ, పూత అన్నీ చాలా బాగా వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా మేము ఈ ఉత్పత్తులను నమ్మకంగా వాడుతున్నాం. మా ఊరిలో కూడా చాలా మంది రైతులు నాక్రో ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు. మాకు ఎప్పుడూ మంచి ఫలితాలే వచ్చాయి
Groster
Rajashekar
Bethamcherla, karnool, Andhra Pradesh · 10
★★★★★
మేము వంకాయ పంటలో పురుగు, దోమ సమస్య ఎక్కువగా ఉండడంతో నాక్రో కిట్ తీసుకుని రెండు డోసులు స్ప్రే చేశాం. స్ప్రే చేసిన తర్వాత పురుగు సమస్య బాగా తగ్గింది. పంట ఎదుగుదల కూడా చాలా బాగా వచ్చింది.
Nacro Lavender
Nagaraju
ramchandrapuram, kakinada, Andhra Pradesh · Brinjal விவசாயி · 1acer
★★★★★
మేము పుచ్చకాయ పంటలో నాక్రో గ్రోస్టార్‌తో పాటు నాక్రో NPK కూడా వాడాం. కటింగ్ సమయానికి పుచ్చకాయలు మంచి సైజులో వచ్చాయి, దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది. మా పొలం చూసిన పక్క రైతులు కూడా ఈ ఫలితాలు చూసి నాక్రో గ్రోస్టార్, NPK ఉత్పత్తులు తీసుకుని వాడడం ప్రారంభించారు
Groster
Rajesh kumar
Nandyala, Nandyala, Andhra Pradesh · Watermelon விவசாயி · 5acers
★★★★★
మా దగ్గర ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నేను ఎకరానికి 50 కిలోల నాక్రో విన్ వాడాను. వాడిన తర్వాత పంటలో నేను ఊహించని మార్పు కనిపించింది మంచి పెరుగుదల చూపించాయి. ఎరువులు వేయలేదనే భావనే రాలేదు. ఫలితాలు చూసి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ ఒకసారి నాక్రో విన్ ఉపయోగించి చూడండి
Nacro Win
K
KRISHNA
Yemmiganur, Yemmiganur, Andhra Pradesh · Groundnut விவசாயி · 7acers
★★★★★
నేను చాలా సంవత్సరాలుగా ఎక్కువ మోతాదులో NPK ఎరువులు వాడడం వల్ల నా నేల గట్టిపడి, పోషకాల లభ్యత కూడా తగ్గిపోయింది. తర్వాత నాక్రో O2 వాడడం ప్రారంభించాను. వాడిన తర్వాత నేల మెత్తగా మారింది, వేర్ల అభివృద్ధి బాగా జరిగింది, పంట ఆరోగ్యంగా పెరిగింది. ఫలితం చూసి చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా నాక్రో O2నే వాడతాను. రైతులందరూ ఒకసారి ఉపయోగించి మంచి ఫలితాలు పొందండి.
Nacro O2
KASIM PEERA
MARKAPUR, PRAKASAM, Andhra Pradesh · Chilli விவசாயி · 8ACERS
★★★★★
I used Nacro Gold in my oil palm crop , After application, growth was good and overall better crop performance. I am very happy with the results. Thank you to the Nacro Biotech staff for their guidance and support. I will continue using Nacro Gold and recommend it to other farmers as well
Nacro Gold
KRISHNA RAO
GUDIWADA, KRISHNA, Andhra Pradesh · Oil palm விவசாயி · 4
★★★★★
నేను నా వరి పంటలో ఎకరానికి 15 కిలోల గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్ వాడాను. వాడిన తర్వాత పంటలో సైడ్ పిలకలు వచ్చాయి, మొక్కలు దృఢంగా పెరిగాయి. చివరికి దిగుబడి కూడా అద్భుతంగా వచ్చింది. గత సీజన్‌తో పోలిస్తే సుమారు 10 బస్తాలు అదనంగా దిగుబడి వచ్చింది. ఈ ఫలితంతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మంచి దిగుబడి కోరుకునే రైతులందరికీ గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నాను
Green Gold Granules
JANARDHAN REDDY
DUVVURU, NELLORE, Andhra Pradesh · Paddy விவசாயி · 29
★★★★★
నేను నా అరటి తోటలో నాక్రో శక్తి వాడాను. వాడిన తర్వాత మొక్కలు చాలా బాగా పెరిగాయి. గెలలు కూడా బాగా వచ్చాయి, పండ్ల సైజు కూడా చాలా బాగుంది. పంట చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను మంచి ఫలితాలు పొందాను. అరటి సాగు చేసే రైతులు కూడా ఒకసారి నాక్రో శక్తి వాడి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి.
Shakthi
VENKAT RAMANA
PULIVENDULA, KADAPA, Andhra Pradesh · Banana விவசாயி · 8ACERS